TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం

జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ

బడ్జెట్ పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి,

బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై దిశా నిర్దేశం చేయనున్న పవన్‌ కళ్యాణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena Meeting