TRINETHRAM NEWS

కొచ్చి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు
తేదీ : 11/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రేపు అనగా బుధవారం 12 వ తేదీన కొచ్చి వె ల్లనున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ భాగంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆయన తెలపడం జరిగింది.
బుధవారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లి అక్కడి ఆలయాల్లో పూజలు జరిపించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకోగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కరార్ అయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 Deputy Chief Ministers of