TRINETHRAM NEWS

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి

Trinethram News : ఢిల్లీలో జరిగే ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు, ఇది ధర్మయుద్ధం.

ఇది మంచి చెడ్డల మధ్య పోరు…ఒకవైపు అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యావంతులు మరోవైపు గూండాయిజం చేస్తున్నవారు ఉన్నారు
– ఢిల్లీ సీఎం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Atishi