TRINETHRAM NEWS

ఢిల్లీ..

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ..

ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది.

రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది..

రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలి..

మేం ఇండియా కూటమిని విడిచిపెట్టం..

మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు-ఆమ్ ఆద్మీ పార్టీ..