ప్రియాంక బుగ్గలపై ఢిల్లీ BJP నేత కామెంట్స్.. సీతక్క ఆగ్రహం
Trinethram News : Telangana : తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానన్న ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరీపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. బిధూరీని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగగలరా? అని ప్రశ్నించారు. మహిళా వ్యతిరేకతను బీజేపీ అణువణువునా నింపుకుందని, ఆ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App