రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం
Trinethram News : 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు.
ఇటీవలే పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు.
పదవులు వదులుకున్న ఆర్.కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్.
ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయిరెడ్డి.
అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం.
వీళ్లిద్దరు రాజీనామా చేస్తే కూటమి పార్టీలకే రాజ్యసభ సీట్లు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App