తేదీ : 26/01/2025.
తల్లి కూతురు మృతి.
విశాఖ జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమిలి మండలం , తగవరపు వరసలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. చిన్న కుమార్తె ప్రతిక్ష మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషయముగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొ ని మృతదేహాన్ని పోస్టుమార్టం నికి తరలించారు. మాధవి భర్త రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App