
Dasara Holidays : గుంటూరు జిల్లా : అమరావతి : సెప్టెంబర్ 27 ; రాష్ట్రంలో పాఠశాల, కళాశాల కు దసరా సెలవులపై విద్యాశాఖ ఇటీవల సంబంధిత షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల అనగా అక్టోబర్ 10 వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమై అదే నెల 21 వ తారీకు వరకు కొనసాగుతాయి. దీంతో విద్యార్థులకు మొత్తం 12 రోజులపాటు విరామం లభిస్తుంది. ఆ సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని సమాచారం.

Casio FX-991CW Classwiz సైంటిఫిక్ కాలిక్యులేటర్ – ఇంజనీరింగ్ మరియు కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఛాయిస్!