తిరుమల కొండ వద్ద ‘కిస్సిక్’ సాంగ్కు డాన్స్
Trinethram News : Andhra Pradesh : ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్కు డాన్స్ చేసిన వీడియో వైరలవుతోంది. అలిపిరి టోల్ గేట్ ముందు డాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల TTD కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App