TRINETHRAM NEWS

Dalit community leaders who helped the Ramulu family financially

Trinethram News : వికారాబాద్ జిల్లా గోధుమగడ్డ గ్రామంలో దళిత సంఘం నాయకులు కీర్తిశేషులు కేశపల్లి రాములు మరణించడంతో వారి కుటుంబం అనాధలయ్యారు కులాంతర వివాహం చేసుకోవడంలో వారిరువురూ కుటుంబాల నుండి వారిరువురికి ఎలాంటి సహకారం లేనందున ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలయ్యారు రాములు దళిత హక్కుల కోసం పనిచేయడం జరిగింది రాములు కుటుంబానికి భవిష్యత్తులో దళిత సంఘం నాయకులు వారికి 15,500 అందజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటరత్నం వి రాములు టి రామచందర్ పి శంకర్ మంచన్పల్లి సురేష్ ఎస్ నరసింహులు బి రవీందర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dalit community leaders who helped the Ramulu family financially