సర్ సివి రామన్ : విద్యార్థులకు స్ఫూర్తిదాయకం
మిర్యాలగూడ,
పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని నేతాజీ హైస్కూల్లో ఈరోజు ప్రముఖ సైంటిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్,, విద్యార్థులకు వారు కనుగొన్న ఎక్స్రే కిరణాల గురించి గురించి వివరించారు. సమాజం కోసం చేసిన ప్రయోగాలు, ప్రజల మధ్య చైతన్యం కలిగించే విధానాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు.
విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా కార్యదర్శి బంటు కవిత, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్ పాల్గొని, వారికి 1930లో నోబెల్ బహుమతి వచ్చిందని విద్యార్థులకు తెలియజేశారు ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన ఫిబ్రవరి 28 తారీకున జాతీయ సైన్స్ దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించింది. 1954లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుచే సత్కరించింది
అదనపు కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమ్లా, నూరి అలివేలు, సునీత, కళ్యాణి, జబీన్, నందిని మరియు పలు తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో జాతీయ భావన, సాంప్రదాయ స్ఫూర్తి పెంపొందించేందుకు దోహదపడినట్టు ఏర్పాట్లు చ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App