
పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం వెళ్లే రహదారి ప్రాంతం లో క్యాంటీన్ & వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అధికారుల తో కలిసి స్థలం ను పరిశీలించడం జరిగింది.
సీపీ వెంట అడిషనల్ డీసీపీ సి. రాజు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఆర్ఐ సంపత్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
