Kolan Hanmanth Reddy : యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్యామ్ జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నన్నారు. అనంతరం హన్మంతన్న శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, తనం శ్రీధర్ రెడ్డి, హరి కిరణ్ పటేల్, నాగేశ్వర్ రెడ్డి కారణ్, చందు, అంజాద్, షఫీ, వాసు, వెంకట్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constituency Congress Party In-charge

You cannot copy content of this page

Scroll to Top