
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజా శ్రీనివాస్ సోదరుడు పంజా రాజేష్ ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోగా, నేడు వారి స్వగృహంలో దశదిన ఖర్మ కార్యక్రమం జరుగగా RMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ వారింటికి వెళ్లి రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది
వారితో పాటుగా కోదండ రామాలయం ఛైర్మెన్ గట్ల రమేష్, తాజా మాజీ కార్పోరేటర్ ఎండీ. ముస్తఫా, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, రామగుండం నసుయ్ అధ్యక్షుడు దాసరి విజయ్, నాయకులు ఇండ్ల ఓదెలు, చొప్పరి శ్రీనివాస్ లతో పాటు తదితరులున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
