
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి గృహం (సారపాక) నందు గుండెపోటుతో మరణించారు. నేడు దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్, అనుమల సత్యనారాయణ, నాగళ్ళ వెంకటేశ్వరరావు, బాల అప్పారావు, దమ్మపేట మండల నాయకులు కొయ్యాల అచ్చుత్తరావు ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడిమే వంశీ, వెలకం వెంకటేష్, నాగు, వాసు, అజీజ్, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
