
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పాతూరు లో 5.80 లక్షలు మరియు 5 లక్షలు మొత్తం 10.80000 లక్షలు రూపాయలు పనులని ఎంఎల్ఏ జారే ఆదినారాయణ చొరవతో మంజూరు చేపించిన పనులను ఈ రోజు ప్రారంభించిన ములకలపల్లి మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ మరియు మహిళా మండల అధ్యక్షులు పద్మ, గుర్రం జయ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షలు పాలకుర్తి సుమిత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడిమే వంశీ, భూక్యా పాతిలాల్, అంజూమ్, పర్సిక ప్రసాద్, కుంజ రవి, బత్తుల రాముకొండ్రు, భాస్కర్,గుర్రం కృష్ణ అజిజ్, కౌలూరి ప్రసాద్, దుబ్బ వసంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
