TRINETHRAM NEWS

సోనియాగాంధీ పుట్టినరోజు జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు ను పురస్కరించుకొని తెలంగాణఅసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బిళ్లపాటి.రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, పట్టణ మరియు మండల ముఖ్య,నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App