TRINETHRAM NEWS

Trinethram News : “కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీరప్రాంతంలో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్

లక్షలాది మంది మత్స్య కారుల జీవనోపాధి మరియు జీవన విధానంపై ఆందోళన

ఆఫ్‌షోర్ మైనింగ్ బ్లాక్‌ల కోసం జారీ చేసిన టెండర్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rahul letter to Modi