TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్ స్పందించారు.

జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?..

పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్‌ విమర్శలు గుప్పించారు.