Trinethram News : Aug 10, 2025, హైదరాబాద్: నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ.అంతర్గత కలహాలపై చర్చ నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ కానుంది. క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాజగోపాల్ రెడ్డి. సీఎం, పార్టీపై చేసిన వ్యాఖ్యలు, కొండా మురళీ వివాదంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


