జర్నలిస్టు గోపరాజుకు అభినందనలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బ్రహ్మాండభేరి గోపరాజును తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
అనంతరము టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలోని హౌసింగ్ సొసైటీ లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చుటకు కలిసి కృషి చేయలన్నారు. ది జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులకు వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలక మండలి తరుపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App