దీప్తి జీవాంజికి మరో అవార్డు వరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పారా ఒలంపిక్ అథ్లెటిక్ లో 3వ స్థానం సాధించి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా అర్జున అవార్డు అందుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి కి మరో అవార్డు తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్న్ అవార్డు 2 లక్షల రూపాయల నగదు జ్ఞాపిక కు నిన్న ఎంపికై ఈనెల 26 గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్న దీప్తి జీవాంజి కి శుభాకాంక్షలు తెలపడం వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి తెలియజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App