జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 20 at 8.21.15 PM

TRINETHRAM NEWS

విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రాధాపై పోస్టుల కలకలం..

సెంట్రల్‌ నియోజకవర్గం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లు..

రాధా టార్గెట్‌గా సర్క్యూలేట్ అవుతున్న మెసేజ్‌లు..

రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలు ఇవే అంటూ మెసేజ్‌లు..

సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై రాధా వర్గం సీరియస్..

రాధాకు టీడీపీ సెంట్రల్ సీటు ఇస్తుందనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని అనుచరుల ఆగ్రహం.

You cannot copy content of this page