“సంక్రాంతికి వస్తున్నాం” రివ్యూ
“వెంకటేష్, అనిల్ రావిపూడి” కాంబినేషన్లో సంక్రాంతికి మరో హిట్టు కొట్టారు.
మీనాక్షిచౌదరి,ఐశ్వర్య రాజేష్ తో పాటు “బుల్లిరాజు” పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించారు.
భీమ్స్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్.
సంక్రాంతికి ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
Rating – 3.25/5
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App