TRINETHRAM NEWS

Collection of donations for the relief of Wayanad flood victims under the auspices of CITU

వేల్పుల కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు.

సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పలు అడ్డాలపై కేరళ రాష్ట్రం లోని వయనాడ్ లో గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి కొండ చరియలు విరిగిపడి సుమారు 400 మందికి పైగా మృత్యువాత పడ్డారని,అదేవిధంగా వేల మంది గాయాల పాలైనారని అన్నారు.

దీనివల్ల తీవ్ర ప్రణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల్లో సంఘీభావ నిది చేయాలని పిలుపివ్వగ ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాలైన ఉదయ్ నగర్,గాంధీ నగర్,శివాజీ నగర్, జీ .ఎం.కాలనీ పార్క్ జోన్లలో సంఘీభావ నిది చేయడం జరిగింది.దీనికి కార్మికులు సానుకూలంగా స్పందించారని అన్నారు

ఈ కార్యక్రమంలో రాజు,రాజేశ్వరి,వసంత,నాగమణి,శాంత,కాళీ,దీక్ష కుమారి,వినోద తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collection of donations for the relief of Wayanad flood victims under the auspices of CITU