Coalition Government : అండగా కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి : 3: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం ఆపదలో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు.

దుర్గాపురం దండెల నాగబాబుకు రూపాయలు మూడు లక్షల, యాబై వేలు, అదేవిధంగా రాయలం గ్రామానికి చెందిన మానుకొండ కిరణ్ కుమార్ రూపాయలు రెండు లక్షల, యాబై ఒక్కవేయి ,రెండు వందల ఎనబై ఎనిమిది లను ఎల్ఐసి ద్వారా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government stands by

You cannot copy content of this page

Scroll to Top