
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు.
ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి విజయవాడకు తిరుగు పయనమవుతారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
