CM Revanth Reddy to Delhi tonight
Trinethram News : Aug 22, 2024,
నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సీఎం కావడంతో ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App