TRINETHRAM NEWS

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ.

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. తెలంగాణలో పెట్టుబడులపై వివరించిన అమెజాన్ ప్రతినిధులు