TRINETHRAM NEWS

CM Revanth and Bhatti met Sonia Gandhi today

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే అదే రోజు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth and Bhatti met Sonia Gandhi today