CM Participates : మూసీ నది పునరుజ్జీవనంపై ప్రజెంటేషన్‌లో పాల్గొన్న సీఎం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : Mar 13, 2026, తెలంగాణ : మూసీ నది పునరుజ్జీవనంపై ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో MRDCL ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుప్రతిపాదిత ప్రణాళికలను సీఎం ఆవిష్కరించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM participates in presentation on Musi River rejuvenation

You cannot copy content of this page

Scroll to Top