TRINETHRAM NEWS

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లన్నీ ఒకే రంగులో ఉంటాయి. వాటికి ఒకే నంబరు ఉంటుంది. భద్రతా అవసరాల దృష్ట్యా దీన్ని పాటిస్తారు.

గత కాన్వాయ్‌ భద్రతాపరంగా ఇబ్బందికరంగా ఉండటంతో అధికార యంత్రాంగం మార్పులు చేసింది.

తాజాగా సీఎం కారు నంబరును TS09 RR 0009గా మార్చడంతోపాటు కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాల రంగులనూ మార్చింది.

దీంతో కాన్వాయ్‌లో వాహనాలన్నీ ఒకేలా కనిపిస్తాయి.