TRINETHRAM NEWS

చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి. ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం. అనంతరం పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన. మ.2గంటల తర్వాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ. సా.4:20 గంటలకు ఉండవల్లి చేరుకోనున్న చంద్రబాబు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu's visit to