Cm chandrababu free electricity health insurance for handloom weavers
Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
- త్వరలో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు.
- ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు.
- చేనేత ఉత్పత్తులపై కేంద్రం GST ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొన్నారు.
- చేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.