ఆంధ్ర ప్రదేశ్:
పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.