TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా:తోట్లవల్లూరు మండలం యాకమూరులో కార్ లో తరలిస్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న సీఐ కిషోర్ బాబు.

పోలీస్ చెకింగ్ లో భాగంగా అనధికారంగా తరలిస్తున్న 9లక్షల నగదును సీజ్ చేసిన సీఐ.