TRINETHRAM NEWS

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం టైటిల్

యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం

విశ్వంభర అనే టైటిల్ ప్రకటించిన చిత్రబృందం

సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనున్న చిత్రం

వచ్చే సంక్రాంతికి రిలీజ్