TRINETHRAM NEWS

తేదీ : 30/03/2025. తెలంగాణ రాష్ట్రం : (త్రినేత్రం న్యూస్); ఉగాదిని పురస్కరించుకుని పలువురు హీరోలు, దర్శకులు అభిమానులకు, ప్రజలందరూ కి విశ్వ వాసు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్య భగవానుడే అధిపతి ఆయన
ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సమృద్ధి, సంతోషం శాంతి కలుగు జే యాలని అని చిరంజీవి. తెలిపారు. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని జూనియర్ యన్ టి ఆర్ ట్విట్ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chiranjeevi, Jr. NTR extend