TRINETHRAM NEWS

Trinethram News : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మార్ను చూసేందుకు పవన్ కల్యాణ్ పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో పవన్, చిరంజీవి, సురేఖ కనిపించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chiranjeevi couple went to