TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఆపదలో ఉన్నకుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే TRR
పరిగి పట్టణంలోని 4వ వార్డుకి చెందిన వెంకటరమణమ్మ W/O నాగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ,ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే ప్రభుత్వం తరుపున నుండి చికిత్స నిమిత్తం 3,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్.ఓ.సి వార్డ్ ఇంచార్జి రామకృష్ణ రెడ్డి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు జగన్,యువ నాయకులు సాగర్ ద్వారా అందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Relief Fund