
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శివాజీ మహారాజ్ శోభాయాత్ర. ఫిబ్రవరి 19న అఖండ భారత హిందూ హృదయ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి* ని పురస్కరించుకుని నవాబ్‌పేట్ మండల కేంద్రంలో శివాజీ సేన మరియు మండల హిందూ యువత ఆధ్వర్యంలో శోభాయాత్ర కలదు.
హిందూ బంధువులందరు కులాలను పక్కలపెట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా నేను హిందూవు ఇది నా బాధ్యతగా భావించి శోభాయాత్రకు మండలంలోని అన్ని గ్రామాల యువకులు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము స్థలం & సమయం 3:00 గంటలకు మాణిక్ ప్రభు మందిరం నుండి మెయిన్ రోడ్ చౌరాస్తా మీదుగా ఎత్రాజ్ పల్లి వీర హనుమాన్ మందిరం వరకు* కొనసాగుతోంది.
గమనిక నవాబ్‌పేట్ చుట్టుపక్కల గ్రామాలలో శివాజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించే యవకులు మధ్యానం 1: 00గ లోపు లేదామండల కేంద్రంలో పూర్తయిన తర్వాత తమ తమ గ్రామాలలో నిర్వహించుకోగలరు జైశ్రీరామ్, జైభవాని, వీరశివాజీ.
శివాజీ సేన – నవాబ్ పేట్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
