
Trinethram News : తిరుమల : 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు కనిపించిన చిరుత
భయంతో పరుగులు తీసిన భక్తులు..
చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు..
చిరుత కదలికల పట్ల భక్తులను అప్రమత్తం చేస్తున్న టీటీడీ..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
