నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
Trinethram News : Andhra Pradesh : ఏపీలో తెలుగుదేశం పార్టీ కీలక ప్రజా ప్రతినిధులతో శుక్రవారం ఈ రోజు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశంను నిర్వహిస్తున్నారు.మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ నమోదు, పని తీరు సక్రమంగా లేని ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు హెచ్చరికలతో కూడిన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App