TRINETHRAM NEWS

Chandrababu’s interesting tweet on media organizations

Trinethram News : AP: మీడియా సంస్థలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మేము ఒక లక్ష్యంతో పని చేస్తున్నాం. నిన్న నేను ‘BPC లిమిటెడ్’, ‘వినాఫాస్ట్’ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఈ సమావేశాలను నివేదించినందుకు మా మీడియా సహచరులకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu's interesting tweet on media organizations