జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 20 at 2.21.30 PM

TRINETHRAM NEWS

చంద్రబాబు హెలికాప్టర్‌ ప్రయాణంలో కలకలం.

ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం..

నిర్దేశించిన మార్గంలో వెళ్లని పైలట్‌, రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ..

ఏటీసీ హెచ్చరికలతో వెనుదిరిగిన హెలికాప్టర్‌..

మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి.

విశాఖ నుంచి అరకు సభకు వెళ్తుండగా ఘటన, అరకు చేరుకున్న చంద్రబాబు.

You cannot copy content of this page