
Trinethram News : Mar 21, 2025, చంద్రబాబు వరుసగా 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని A-కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు 3 సార్లు సీఎం అయితేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. తాను చంద్రబాబు నేతృత్వంలో పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
