ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్!
కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్ పట్టభద్రులఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, పేరు ఖరార్ కావడంతో కాంగ్రెస్ నాయకులతో పాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల సిబ్బంది సంబరాలు జరుపుకుంటున్నారు
ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో సంబరాలు నెలకొన్నాయి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినం దించి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి వనజా రెడ్డి, నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App