
తేదీ : 23/03/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపం , కొండపల్లిలో దారుణం జరిగింది. అమెరికన్ వైద్యశాల వెనుక ఓ ఇంట్లో చొ రబడిన దండుగులు మహిళా గొంతు కోసి చైన్ దొంగలించి పరారయ్యారు.. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసిన భర్త బాబ్జి అంబులెన్స్ సహాయంతో వైద్యశాలకు తరలించడం జరిగింది.
అనంతరం పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని. కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
