![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-12.37.37.jpeg)
కేంద్ర బడ్జెట్ ప్రతులు దగ్ధం
తేదీ : 05/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సి ఐ టి యు వ్యవసాయ జిల్లా కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో వసంత మహల్ ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ , కాకులను కొట్టి గద్దలకి పెట్టిన విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కార్మికులు రైతాంగంపై బారాలు వేసి కార్పొ రేట్ కంపెనీలకు దోచి పెట్టే విధంగా బడ్జెట్ ఉందంటూ మండిపడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![CITU](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-12.37.37.jpeg)