అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

Trinethram News : ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు,…

టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా జట్టు ఇదే

Trinethram News : జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా తమ జట్టును తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎరాస్మస్ వ్యవహరించనున్నాడు.జట్టు: ఎరాస్మస్ (C), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచెర్,…

రిటైర్ కానున్న జేమ్స్ అండర్సన్?

Trinethram News : May 11, 2024, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరునాటికి ఆయన తన 21 ఏళ్ల కెరీర్‌కు తెరవేయనున్నట్లు ఇంగ్లాండ్ పత్రిక ‘ది గార్డియన్’ తెలిపింది. తాను యువ జట్టును…

రాహుల్‌కు మద్దతుగా టీమ్ ప్లేయర్లు

Trinethram News : May 11, 2024, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. అతణ్ని ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రేక్షకుల ముందు అవమానించడాన్ని ఆ టీమ్ ప్లేయర్లే తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో స్టార్…

నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ “డీ”

TRINETHRAM NEWS : అహ్మదాబాద్ :మే :10ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి…

నేడు రాజస్థాన్-గుజరాత్ ఢీ

Trinethram News : IPL-2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు…

వాఖండే స్టేడియంలో ముంబైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

Trinethram News : ముంబై :ఏప్రిల్ 02ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుస విజయాలతో జోరు కనిపిస్తోంది. నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రాజ స్థాన్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియం లో జరిగిన మ్యాచ్‌లో…

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

Trinethram News : గుజరాత్ :-ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

Trinethram News : లక్నో :మార్చి 30ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు.…

ఐపీఎల్‌కు ఏర్పాట్లు పూర్తి ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపీనాథ్‌రెడ్డి

Trinethram News : (విశాఖపట్నం, మార్చి 29): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలో డాక్టర్‌ వైయస్సార్‌ ఎసిఏ వీడిసి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో…

You cannot copy content of this page